←
Andhra Pradesh State Disaster Management Authority4,894 posts
Andhra Pradesh State Disaster Management Authority avatar

Andhra Pradesh State Disaster Management Authority

@APSDMA

APSDMA is the apex body in the state for Disaster Management which was constituted in 2007 as per the provisions of GOI, DM Act, 2005 and APSDMA rules, 2007.

◷ Joined February 2021▧ 2,224 Photos and videos
Andhra Pradesh State Disaster Management Authority avatar
Andhra Pradesh State Disaster Management Authority@APSDMA·8h

కురిసే అవకాశం ఉందని తెలిపారు.ఉత్తరాంధ్ర తీరం వెంబడి రేపు గంటకు 60-70 కి.మీ గరిష్టంగా 80 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు.

Andhra Pradesh State Disaster Management Authority avatar
Andhra Pradesh State Disaster Management Authority@APSDMA·8h

గురువారం (19-11-2026) ఉత్తరాంధ్ర జిల్లాల్లో చెదురుమదురుగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు . శ్రీకాకుళం జిల్లాలో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు, విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో కొన్నిప్రాంతాల్లో మోస్తరు వర్షాలు

Post attachment
Andhra Pradesh State Disaster Management Authority avatar
Andhra Pradesh State Disaster Management Authority@APSDMA·9h

పార్వతీపురంమన్యం జిల్లా సాలూరు, సీతంపేటలో 2ఎన్డీఆర్ఎఫ్ మొత్తంగా 5 NDRF, 1 SDRF, స్థానిక అగ్నిమాపక బృందాలు సిద్ధంగా ఉంచామని తెలిపారు. ఉత్తరాంధ్ర తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. #CycloneAkvan #AkvanCyclone #CycloneAlert #APWeather #AndhraPradesh #BayOfBengal #APSDMA

Andhra Pradesh State Disaster Management Authority avatar
Andhra Pradesh State Disaster Management Authority@APSDMA·9h

శుక్రవారం మధ్యాహ్ననికి నరసాపురం- పూరీ మధ్య తీరాలను దాటే అవకాశం ఉందని పేర్కొన్నారు. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. అత్యవసర సహాయక చర్యల కోసం ఇప్పటికే శ్రీకాకుళం, టెక్కలి, పలాస 3 ఎన్డీఆర్ఎఫ్, విజయనగరంలో 1 ఎస్డీఆర్ఎఫ్,

Andhra Pradesh State Disaster Management Authority avatar
Andhra Pradesh State Disaster Management Authority@APSDMA·9h

బంగాళాఖాతంలో అక్వాన్ తీవ్ర తుపాను గడిచిన 6 గంటల్లో గంటకు 09 కిమీ వేగంతో కదులుతుందని #APSDMA ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. నరసాపురానికి 500 కిమీ, కళింగపట్నంకి 540కిమీ, చెన్నైకి 560 కిమీ, గోపాల్‌పూర్‌కి 630 కిమీ, పూరీకు 690 కి. మీ దూరంలో కేంద్రీకృతమై ఉందని వెల్లడించారు.

Post attachment
Andhra Pradesh State Disaster Management Authority avatar
Andhra Pradesh State Disaster Management Authority@APSDMA·12h

గంటకు 8 కిమీ వేగంతో కదులుతున్నతుపాన్ నరసాపురానికి 520కిమీ, చెన్నైకి560 కిమీ, కళింగపట్నంకి 570కిమీ,గోపాల్‌పూర్‌కి 660కిమీ,పూరీకు 720కి.మీ దూరంలో కేంద్రీకృతం ఇది ఎల్లుండి మధ్యాహ్నానికి నరసాపురం-పూరీ మధ్య తీరం దాటే అవకాశం ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

Post attachment
Andhra Pradesh State Disaster Management Authority avatar
Andhra Pradesh State Disaster Management Authority@APSDMA·15h

ఇది ఎల్లుండి మధ్యాహ్నానికి నరసాపురం- పూరీ మధ్య ఉత్తరాంధ్ర- దక్షిణ ఒడిశా తీరాలను తీవ్ర తుపాన్ గా దాటే అవకాశం తీరం దాటే సమయంలో గంటకు 90-100 కిమీ, గరిష్ఠంగా 110 వేగంతో ఈదురుగాలులు ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : ప్రఖర్ జైన్, ఏపిఎస్డీఎంఏ ఎండీ, ఆర్టీజిఎస్ సిఈవో

Andhra Pradesh State Disaster Management Authority avatar
Andhra Pradesh State Disaster Management Authority@APSDMA·15h

🛑 RTGS – APSDMA అక్వాన్ తుపాను అప్డేట్స్: బంగాళాఖాతంలో అక్వాన్ తీవ్ర తుపాన్ గడిచిన 6గంటల్లో గంటకు 8కిమీ వేగంతో కదులుతున్న తుపాన్ ప్రస్తుతానికి ఇది నరసాపురానికి 540కిమీ, చెన్నైకి 570 కిమీ, కళింగపట్నంకి 600కిమీ, గోపాల్‌పూర్‌కి 690కిమీ,పూరీకు 770 కి. మీ దూరంలో కేంద్రీకృతం

Post attachment
Andhra Pradesh State Disaster Management Authority avatar
Andhra Pradesh State Disaster Management Authority@APSDMA·16h

మ‌త్స్య‌కారులు స‌ముద్రంలో వేట‌కు వెళ్ల‌రాదు ఉత్తరాంధ్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలి తీర ప్రాంత ప్ర‌జ‌లు అత్య‌వ‌స‌ర‌మైతే త‌ప్ప ఇళ్ల నుంచి బ‌య‌ట‌కు రాకూడ‌దు #RainAlert #WeatherUpdate #AndhraPradesh #APSDMA #RTGS #AWARE #ManaMitra #CycloneAkvan #AkvanCyclone #CycloneAlert

Andhra Pradesh State Disaster Management Authority avatar
Andhra Pradesh State Disaster Management Authority@APSDMA·16h

అక్వాన్ తీవ్ర తుపాన్ హెచ్చ‌రిక‌ ప్రస్తుతానికి ఇది చెన్నైకి570కి.మీ, మచిలీపట్నానికి 590 కి.మీ, విశాఖపట్నానికి580కి.మీ, పూరీకు770కి.మీ దూరంలో కేంద్రీకృతం ఇది ఎల్లుండి మధ్యాహ్నానికి నరసాపురం- పూరీ మధ్య తీరం దాటే అవ‌కాశం గడిచిన 6గంటల్లో గంటకు 7కిమీ వేగంతో కదులుతున్న తుపాన్

Post attachment
Andhra Pradesh State Disaster Management Authority avatar
Andhra Pradesh State Disaster Management Authority@APSDMA·16h

మ‌త్స్య‌కారులు స‌ముద్రంలో వేట‌కు వెళ్ల‌రాదు ఉత్తరాంధ్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలి తీర ప్రాంత ప్ర‌జ‌లు అత్య‌వ‌స‌ర‌మైతే త‌ప్ప ఇళ్ల నుంచి బ‌య‌ట‌కు రాకూడ‌దు #RainAlert #WeatherUpdate #AndhraPradesh #APSDMA #RTGS #AWARE #ManaMitra

Andhra Pradesh State Disaster Management Authority avatar
Andhra Pradesh State Disaster Management Authority@APSDMA·16h

అక్వాన్ తీవ్ర తుపాన్ హెచ్చ‌రిక‌ ప్రస్తుతానికి ఇది చెన్నైకి570కి.మీ, మచిలీపట్నానికి 590 కి.మీ, విశాఖపట్నానికి580కి.మీ, పూరీకు770కి.మీ దూరంలో కేంద్రీకృతం ఇది ఎల్లుండి మధ్యాహ్నానికి నరసాపురం- పూరీ మధ్య తీరం దాటే అవ‌కాశం గడిచిన 6గంటల్లో గంటకు 7కిమీ వేగంతో కదులుతున్న తుపాన్

Post attachment
Andhra Pradesh State Disaster Management Authority avatar
Andhra Pradesh State Disaster Management Authority@APSDMA·16h

"అక్వాన్"తుఫాన్ నేపథ్యంలో ప్రజలు విద్యుత్ ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. వర్షాలు, ఈదురుగాలుల సమయంలో విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లకు దూరంగా ఉండాలి. జిల్లాల వారీగా APCPDCL కంట్రోల్ రూమ్ నంబర్లు

Post attachment