


Happenings. Interviews. Exclusives. Reviews. Paparazzi. Box-Office.


#RashmikaMandanna has consistently surprised audiences with her choice of roles, but #MYSAA promises to take her into an entirely different territory. The latest behind-the-scenes glimpse, titled 'Becoming Mysaa', offers a look into the intense preparation that went into bringing this character to life. #Rashmika appears to have pushed herself beyond familiar boundaries for this role. This could well be one of the most defining performances of her career. 🔥 Releasing on 27th November, the film has high chances to become biggest grosser in female led films.


Electrifying #Super5 lyrical video from #HIGHMovie out now -- youtu.be/kiEwUene1lo The Super 5️⃣ Gang is here with next-level HIGH & Vibe GRAND RELEASE IN THEATRES ON 27th NOVEMBER #HIGHFromNov27th

No Spoilers 🛑 Enjoy #ENERepeat with your friends and family at your nearest cinemas Premieres begin shortly You are all in for a blast #ENE2 #TharunBhascker #VishwakSen


Writer & Director of #RomeoJuliet & Creative Head of #ParallllelStudiosIndia @BhargavMacharla speaks about how AI will coexist with mainstream cinema in the future

#OM First Review: ధనుష్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా? [telugu.filmyfocus.com/om-mov…] #Dhanush #Mammootty #SaiPallavi #Sreeleela #RajkumarPeriasamy

#ENERepeat First Review: ‘ఈ ఎన్ ఈ రిపీట్’ ఫస్ట్ రివ్యూ.. మొదటి భాగాన్ని మ్యాచ్ చేసిందా? [telugu.filmyfocus.com/ene-re…] #VishwakSen #TharunBhascker #SrinathMaganti #AbhinavGomatam #VenkateshKakumanu #shivathmika

One of the interesting aspects of modern film marketing is the willingness to experiment with content formats. The team of #Vrushakarma is taking that approach forward with an adventurous, first-of-its-kind interview featuring Yuvasamrat #NagaChaitanya and explorer Jasti. Excellent way of taking things foward before the film release on December 4th

Surrounded by love, warmth and cherished family moments! 😍❤️ @samantharuthprabhuoffl shares lovely glimpses from a special pooja celebration.

Director #ShivaNirvana and Producer #RaviShankar took Ayyappa Deeksha today at Film Nagar Daiva Sannidhanam, embracing the spiritual path of devotion.

80 ఏళ్ళ తర్వాత చూసినా కూడా 'ఈ ఎన్ ఈ 2' ఫ్రెష్ గా ఉంటుంది ఈ సినిమాకి హీరో తరుణ్ భాస్కర్ నాకు బ్రదర్ కూడా తరుణ్ అని గర్వంగా చెబుతున్నాను : విశ్వక్ సేన్ #ENERepeat #TharunBhascker #VishwakSen #AbhiinavGomatam #SrinathMaganti #VenkateshKakumanu

నాకు సినిమా చూసేవరకు చాలా టెన్షన్ ఉండేది కానీ సినిమా చూశాక వెళ్ళి హ్యాపీగా పడుకున్నాను తర్వాత బాద కూడా వేసింది.. ఎందుకంటే ఈ టీమ్ ని మళ్ళీ కలవలేను కదా అని తరుణ్ తో మళ్ళీ ఎన్నాళ్ళకి సినిమా చేస్తానో తెలీదు.. అదో బాద నాకు నవంబర్ 19న కాలేజీలు బంక్ కొట్టి వచ్చేయండి : విశ్వక్ సేన్ #ENERepeat #TharunBhascker #VishwakSen #AbhiinavGomatam #SrinathMaganti #VenkateshKakumanu

2 ఏళ్ళ నుండీ తరుణ్ చాలా అప్స్ అండ్ డౌన్స్ చూశాడు కోర్టు కేసులు, ఇల్లు కట్టడం వంటి సమస్యలు ఎన్నో వచ్చి పడ్డాయి ఇంటికి రాని రోజులు కూడా చాలా ఉన్నాయి ఇంటికి వచ్చినప్పుడు రాత్రి పూట 2 గంటలకి, 4 గంటలకి భోజనం పెట్టడానికి ఒక మంచి సోల్ మేట్ దొరికింది ఆమెనే ఈషా.. తరుణ్ ఫ్రెండ్, సపోర్ట్ నాకు వయసు అవుతుంది ఎలాగా అని భయపడ్డాను కానీ ఈషా రూపంలో తరుణ్ కి మంచి తోడు దొరికింది ఫ్రెండ్స్ కి అన్ని విషయాలు చెప్పుకోలేము.. ఒక తోడు కావాలి ఆమె వల్లనే 'ఈ ఎన్ ఈ 2' పూర్తిచేయగలిగాడు : గీతా భాస్కర్ #ENERepeat #TharunBhascker #VishwakSen #AbhiinavGomatam #SrinathMaganti #VenkateshKakumanu

నాకు మార్కెట్ లెక్కలు తెలీదు నేను మనసుతో చేశాను అంతే ఈ నగరానికి ఏమైంది రీ రిలీజ్లో మేము సంధ్య థియేటర్ కి వెళ్తే.. డైలాగులు మీరే చెప్పేస్తున్నారు: తరుణ్ భాస్కర్ #ENERepeat #TharunBhascker #VishwakSen #AbhiinavGomatam #SrinathMaganti #VenkateshKakumanu