←
CPI(M)AP54,385 posts
CPI(M)AP avatar

CPI(M)AP

@apcpim
◷ Joined February 2015▧ 14,275 Photos and videos
CPI(M)AP avatar
CPI(M)AP@apcpim·13h

ఆల్ ఇండియా కిసాన్ సభ నూతన అధ్యక్ష కార్యదర్శులు గా తిరిగి viju కృష్ణన్, అశోక్ దావలె ఎన్నికయ్యారు

Post attachment
CPI(M)AP avatar
CPI(M)AP@apcpim·17h

Red Salute to the new elected committee and office bearers of All India Kisan Sabha Newly Elected President Ashok Dhawale, General Secretary Vijoo Krishnan and Finance Secretary Pushpendra Thyagi

Post attachment
CPI(M)AP avatar
CPI(M)AP@apcpim·Nov 16

విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, విధ్యుత్, డీజిల్ ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి... కానీ రైతు పంటకు ధరపెరగడంలేదు.. రైతుకు కనీస మద్దతుధర (ఎంఎస్పి) చట్టం చేయడంలేదు. -ఎలామారం కరీం సీఐటీయూ జాతీయాధ్యక్షులు AIKS 36 వ మహాసభలు - నల్లగొండ #aiks #aiksallindiaconference2026

Post attachment
CPI(M)AP avatar
CPI(M)AP@apcpim·Nov 16

ప్రజాస్వామ్యమా వర్ధిల్లు.. పోలీసులు మీదకి కార్ ఎక్కించే స్వేచ్ఛ కూడా ఉండదా? అధికార పార్టీ నేతకు.. అసలే డబుల్ ఇంజన్ సర్కార్.. వీడియో రికార్డ్ చేసుకోమని మరి ఎక్కించాడు అంటే ఎంత ధైర్యం..

0:19
CPI(M)AP avatar
CPI(M)AP@apcpim·Nov 16

✊✊

0:47
CPI(M)AP avatar
CPI(M)AP@apcpim·Nov 15

నల్గొండలో డిసెంబర్ 15, 16, 17 తేదీల్లో రైతు సంఘం అఖిల భారత మహాసభలు

0:36
CPI(M)AP avatar
CPI(M)AP@apcpim·Nov 13

రాప్తాడు లో ఉన్మాది ఘటనలో గాయపడిన విద్యార్థిని లక్ష్మి ని అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో పరమార్శించిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు, కార్యదర్శి వర్గ సభ్యులు వి రాంభూపాల్

Post attachment
CPI(M)AP avatar
CPI(M)AP@apcpim·Nov 13

ఈరోజు అనంతపురం కు వచ్చిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు గారిని మర్యాద పూర్వకంగా కలిసిన మేయర్ రమేష్ గౌడు. గెలుపుకు సహకరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

Post attachment
CPI(M)AP avatar
CPI(M)AP@apcpim·Nov 12

ఇది కక్ష సాధింపు.... ప్రపంచంలో భారతదేశం పరువు తీశారు.

Post attachment