

✓Chief Minister of Andhra Pradesh | Member of Legislative Assembly, Kuppam | President, Telugu Desam Party


రామోజీరావు గారి 90వ జయంతి సందర్భంగా విజయవాడలో ‘రామోజీ ఎక్స్లెన్స్ అవార్డు’ల ప్రదానోత్సవ కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, గవర్నర్ అబ్దుల్ నజీర్ గారితో పాటు పలువురు ప్రముఖులతో కలిసి హాజరయ్యాను. వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన 9 మందికి అవార్డులు అందించాము. తెలుగు పత్రికా రంగం మాత్రమే కాకుండా టీవీ, సినీ రంగాల్లోనూ చెరగని ముద్ర వేసిన పద్మవిభూషణ్ రామోజీరావు సేవలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నాం. ఆయన మీడియా రంగానికి, సమాజానికి చేసిన సేవలను స్మరించుకునేలా రామోజీరావు గారి జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహిస్తామని ప్రకటించాను. #RamojiExcellenceAwards2026 @AmitShah

నా సోదరుడు, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తి నాయుడు వర్ధంతి సందర్భంగా ఆయన స్మృతికి ఘన నివాళులు అర్పిస్తున్నాను. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా...రామ్మూర్తి నాయుడితో నాకున్న అనుబంధం, బాల్యపు జ్ఞాపకాలు ఎప్పటికీ నా మదిలో నిలిచి ఉంటాయి. వర్థంతి సందర్భంగా ఆయనను స్మరించుకుంటూ రామ్మూర్తి నాయుడు ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను.

తెలుగు పత్రికా రంగంలో ఓ కొత్త ఒరవడికి నాంది పలికి.. టీవీ, సినీ రంగాలలోనూ తనదైన ముద్రవేసి.. అపజయం అన్నది ఎరుగని తెలుగు వెలుగు పద్మవిభూషణ్ రామోజీ రావు గారి జయంతి సందర్భంగా ఘననివాళులు. రాజీ అన్నది ఎరుగని వ్యక్తిత్వంతో, క్రమశిక్షణ, పట్టుదల, నిజాయితీలనే ఆయుధాలతో వ్యవస్థలకు ధైర్యాన్ని ఇచ్చి మీడియా సంస్థల ద్వారా సమాజంపై అత్యంత ప్రభావం చూపిన దార్శనికుడు రామోజీ రావు గారు. జయంతి సందర్భంగా ఆ మహనీయుని సేవలను స్మరించుకుందాం!

A stellar & historic moment for Indian cricket! Congratulations to Team India U-19 on a sensational last-ball win to lift the Men's U-19 Asia Cup 2026 trophy. Chasing down a massive target against Pakistan showed remarkable temperament and teamwork. My best wishes to the entire squad! #AsiaCupU19Final #INDvsPAK

ప్రముఖ సీనియర్ నటుడు, దర్శక నిర్మాత గిరిబాబు మరణం విచారకరం. ప్రకాశం జిల్లాలో ఒక సామాన్య వ్యవసాయ కుటుంబంలో జన్మించిన గిరిబాబు ఐదు దశాబ్దాల పాటు 600లకు పైగా చిత్రాల్లో నటించి... విలన్గా, హాస్యనటుడిగా ఇంకా క్యారెక్టర్ ఆర్టిస్టుగా ప్రేక్షకులను మెప్పించారు. గిరిబాబు ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.

Proud to see our star athlete from Andhra Pradesh, @JyothiYarraji, receive the prestigious Arjuna Award. Many congratulations, Jyothi! We are proud of you. Wishing you continued success. Keep shining and making us proud!

జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా చిన్నారులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. నేటి బాలలే రేపటి యువత.. దేశానికి భవిత! వారి కలలను సాకారం చేసి, ప్రతిభను వెలికి తీసి, వారిలో ఆత్మవిశ్వాసం పెంచేలా తీర్చిదిద్దడం మన బాధ్యత. ఆధునిక సాంకేతికత, విజ్ఞానం, నైపుణ్యాలతో పాటు మన సంస్కృతి, సంప్రదాయాలు, విలువలు నేర్పే విద్యను అందించేందుకు ఎన్డీయే ప్రభుత్వం కట్టుబడి ఉంది. బాలల అభ్యున్నతితోనే రాష్ట్ర ప్రగతి.. దేశ ప్రగతి. వారి ఉజ్వల భవిష్యత్తుకు భరోసా కల్పించాలన్న లక్ష్యంతో పని చేస్తాం. #ChildrensDay


Thank you, one and all! #CIIPartnershipSummit2026 #ChooseSpeedChooseAP


Visakhapatnam brought together industry leaders and delegates from India and across the world for a hugely successful CII Partnership Summit 2026. At the two-day summit, 109 MoUs were signed for proposed investments of ₹9,02,434 crore, with the potential to create 2,00,358 jobs. Including the regional conferences, the Partnership Summit initiative secured 303 MoUs, representing nearly ₹9.89 lakh crore in proposed investments and the potential to create 3,48,309 jobs. I thank Hon’ble Vice-President Shri C. P. Radhakrishnan and the Union Ministers who joined us in Visakhapatnam. My congratulations to CII, all the delegates, our partner government departments and officials, and the people of Visakhapatnam, whose warm hospitality made our guests feel at home. Our focus now is to turn these commitments into projects and jobs for the people of Andhra Pradesh. @VPIndia #CIIPartnershipSummit2026 #ChooseSpeedChooseAP

Today, I met with Shri Pralhad Joshi Ji, Hon’ble Union Minister of Food and Public Distribution, and New and Renewable Energy, on the sidelines of the 31st CII Partnership Summit 2026. We discussed key priorities concerning Andhra Pradesh’s farmers, food security and renewable energy sector. I requested relaxation of paddy quality norms in cyclone-affected districts to protect farmers from losses, revision of the State’s procurement target based on crop damage assessments, and early settlement of pending food subsidy claims. We also discussed expediting Central support for Andhra Pradesh’s renewable energy initiatives, including the early implementation and construction of Green Energy Corridor-III and financial assistance for the free rooftop solar model under PM Surya Ghar. I also urged the Minister to recognise Kakinada and Pudimadaka as Green Hydrogen Hubs under the National Green Hydrogen Mission. @JoshiPralhad #CIIPartnershipSummit2026 #ChooseSpeedChooseAndhraPradesh #InvestInAndhraPradesh

Held a productive meeting with Mr. Atul Chordia, Chairman of Panchshil Realty, during the 31st CII Partnership Summit. He shared investment proposals for a data centre in Anakapalli and an IT park in Visakhapatnam, representing a combined proposed investment of ₹49,311 crore and the potential to generate 29,600 jobs in Andhra Pradesh. We also discussed establishing a world-class international convention centre, along with hotel developments in Tirupati, Visakhapatnam and Amaravati. #CIIPartnershipSummit2026 #ChooseSpeedChooseAndhraPradesh #InvestInAndhraPradesh

Held a meeting with Mr. Sreedhar N, Senior Vice President and CEO, Asia-Pacific and India, Saint-Gobain during the 31st CII Partnership Summit. We discussed the company’s proposed ₹1,750 crore investment in a float glass manufacturing plant at Atchutapuram, Anakapalli, which is expected to create 400 jobs. We also discussed opportunities to position Andhra Pradesh as a manufacturing hub for construction materials, including plasterboard, gypsum systems and insulation products, as well as exploring a Global Capability Centre and R&D hub in Visakhapatnam. #CIIPartnershipSummit2026 #ChooseSpeedChooseAndhraPradesh #InvestInAndhraPradesh

During the 31st CII Partnership Summit 2026, I met with Mr. Shashwat Goenka, Vice Chairman RPSG group, to discuss expanding Purvah Green Power’s renewable energy portfolio in the State, including solar energy, BESS and green hydrogen. We also explored scaling up Firstsource’s IT operations in Visakhapatnam and Tirupati, and establishing a dedicated sports and training academy in Amaravati. Through our P4 (Public-Private-People’s Partnership) initiative, we discussed partnering with the RP-Sanjiv Goenka Group to identify and support promising young athletes across the State, while leveraging its franchise ecosystem, including Lucknow Super Giants and Durban’s Super Giants, to explore fielding a team in the Andhra Premier League. This would create a pathway for local talent from grassroots training to professional sports. #CIIPartnershipSummit2026 #ChooseSpeedChooseAndhraPradesh #InvestInAndhraPradesh